మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986) [4] మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994) [4] రెండవ భార్య కొడుకు. నాగ చైతన్య యొక్క సినిమాలు, బయోగ్రఫీ, ఫోటోలు, వీడియోలు, తాజా వార్తలు, రాబోయే సినిమాలు, వయస్సు మరి ఎన్నో ఫిల్మిబీట్ లో. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ప్రజెంట్ ‘ఎన్సి-24’ (NC-24) అనే మూవీతో బిజీగా ఉన్నాడు. చైతూ లీక్స్.. 'NC 24' టైటిల్ రివీల్ చేసిన అక్కినేని హీరో (ఫోటోలు- Samayam Telugu) అక్కినేని నాగ చైతన్య ఎట్టకేలకు రూ.100 కోట్ల హీరో అనిపించుకున్నారు.