IBOMMA: మా సైట్‌ను టచ్ చేస్తే కథ వేరేగా ఉంటది .. పోలీసులకు సవాల్ విసురుతున్న ఐ బొమ్మ .. I Bomma:సినీ అభిమానులకు ఐ బొమ్మ షాక్ ఇచ్చింది. గత కొన్నిరోజుల నుంచి ఐ బొమ్మ అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. అసలు ఏంటి.. ibomma website also has movies and series translated into Telugu from various languages. ఐబొమ్మ వెబ్ సైట్ లో పలు భాషల నుంచి తెలుగులోకి అనువాదమైన సినిమాలు, సిరీస్ లు కూడా ఉన్నాయి. Movies like I Bomlo Na Samiranga, Bhamakalapam 2 and The Kerala Story are available this week. ఐ బొమ్మలో నా సామిరంగ, భామాకలాపం2, ది కేరళ స్టోరీ లాంటి సినిమాలు ఈ వారం అందుబాటులోకి వచ్చాయి.