Happy Birthday MS Dhoni: కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని .. ఈ పేరు ప్రపంచానికి ... మహేంద్రసింగ్ ధోని ( MS Dhoni ) భారత జట్టుకు రెండు వరల్డ్ కప్ ట్రోఫీలు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జీవిత విశేషాలు ఆయన 1981 జూలై 7 న జన్మించాడు. ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు మరియు పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రస్తుత సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ ... ధోని ఆట తీరుకు ముగ్దులైన బీహార్ స్టేట్ క్రికెట్ టీమ్ సెలెక్టర్లు రంజీ ట్రోఫీకి సెలెక్ట్ చేశారు. 2000- 2004 వరకు రంజీ ట్రోఫీ, దిలీప్ ...