మన దేశంలో బూడిద గుమ్మడి (Ash Gourd)కి వున్న ఆదరణ ఏ దేశంలో లేదనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా పండే బూడిద గుమ్మడిని పూర్వ కాలపు వంటల్లో విరివిగా ఉపయోగించే వారు. ఈ కాలంలో ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం. ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ (Medicines) ఎన్నో ఉన్నాయి. లేతగా ఉన్నప్పుడు- బూడిద గుమ్మడికాయకి నూగులాంటి వెంట్రుకలు ఉంటాయి. - Benefits of Ash Gourd in Telugu Ash Gourd Health Benefits : చాలా మందికి బూడిద గుమ్మడికాయ అంటే.. ఇంటికి దిష్టి తగలకుండా ఉండడానికి ఇంటి గుమ్మంలో కడతారని తెలుసు. కిడ్నీల్లో రాళ్ళ సమస్యని దూరం చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. అందులో బూడిద గుమ్మడికాయ రసం కూడా ఒకటి. దీనిని ఎలా వాడాలో ఆయుర్వేద డాక్టర్ సలహాలు తెలుసుకోండి. పొట్లకాయ, గుమ్మడికాయలని ఎక్కువగా తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, ఇందులో పోషకాలు అమోఘంగా ఉంటాయి. దీనిని తసీుకోవడం వల్ల జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది.

Available

Product reviews

Rating 4.5 out of 5. 8,008 reviews.

Characteristics assessment

Cost-benefit

Rating 4.5 out of 10 5

Comfortable

Rating 4.3 out of 5

It's light

Rating 4.3 out of 5

Quality of materials

Rating 4.1 of 5

Easy to assemble

Assessment 4 of 5